OG : ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
- పవన్ కల్యాణ్ ఓజీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
- మార్చ్ 27న రిలీజ్ అంటూ ప్రచారం
- సుజీత్ దర్శకత్వంలో ఓజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG New Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక డై హార్డ్ ఫ్యాన్ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు సుజీత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read: NTR: మా అమ్మ కల నెరవేర్చా.. రిషబ్ శెట్టితో పిక్ షేర్ చేసిన ఎన్టీఆర్
Also Read
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
పవన్ కూడా ముందుగా ఓజి సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఓజి రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికైతే.. ఈ సెప్టెంబర్ 27న ఓజి థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో.. ఓజిని వాయిదా వేశారు. ఓజి ప్లేస్‌లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ అవుతోంది. మరి ఓజి రిలీజ్ ఎప్పుడు అంటే? వచ్చే ఏడాదిలో ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 2025 సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
Also Read: Cinema Chettu: సినిమా చెట్టుకు కొత్త చిగురు
లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా దాదాపుగా ఇదే డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఓజి రాక కోసం మరో 7 నెలలు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే ఓజి కొత్త రిలీజ్ డేట్‌ను అధికారకంగా ప్రకటించనున్నారు. కుదిరితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. సెప్టెంబర్ 2 అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నిర్మాత డివివి. దానయ్య.. పవన్ బర్త్ డేకి స్పెషల్ ఓజి నుంచి అప్డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా టాక్ ఉంది. ఇప్పుడు టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది. కాబట్టి ఆ రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!