Bro Teaser: అస్వస్థతతో వారాహి యాత్రలో ఉన్నా డబ్బింగ్ పూర్తి చేసిన పవన్.. ఓజీ ట్రీట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bro Movie Teaser dubbed at bhimavaram: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉండగా ప్రస్తుతానికి ఆ యాత్రకు బ్రేక్ పడింది. వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న క్రమంలో రెండు రోజుల పాటు వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వనున్నట్టి తెలుస్తోంది. నిజానికి ఈ నెల 14వ తేదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ నుండి యాత్రను ప్రారంభించి ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్రను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల తర్వాత మిగిలిన జిల్లాల్లో యాత్ర పవన్ కళ్యాణ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ కలిసి నటిస్తున్న సినిమా ‘Bro’ కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Gaandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Also Read
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
- Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
- Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ఈ సినిమాను వచ్చే నెల రిలీజ్ చేసేందుకు సిద్ధమైన క్రమంలో టీజర్ ను రేపు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పవన్ జ్వరంతో బాధ పడుతున్నారనే విషయం తెలుసుకుని ఈ సినిమా డైరెక్టర్ సముద్రఖని ఆ పవన్ ఉన్న భీమవరం ప్రాంతానికి వెళ్లి మరీ టీజర్ కోసం డబ్బింగ్ చెప్పించారు. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందని సినిమా యూనిట్ వెల్లడించింది. జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
A 'ROAR'ing Energy has added to the SWAG STORM 💥#BroTeaser Dubbing completed ✅
Announcement soon 📣
@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @SVR4446 @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth#BROFromJuly28 pic.twitter.com/iuIBlLxKJe— People Media Factory (@peoplemediafcy) June 28, 2023
తాజావార్తలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!