Bro Movie Teaser dubbed at bhimavaram: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉండగా ప్రస్తుతానికి ఆ యాత్రకు బ్రేక్ పడింది. వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న క్రమంలో రెండు రోజుల పాటు వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వనున్నట్ట�