Bro Movie Teaser dubbed at bhimavaram: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉండగా ప్రస్తుతానికి ఆ యాత్రకు బ్రేక్ పడింది. వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న క్రమంలో రెండు రోజుల పాటు వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వనున్నట్టి తెలుస్తోంది. నిజానికి ఈ నెల 14వ తేదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి…