Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!
- పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత
- బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన పవిత్ర గౌడ
- వరుసగా 9 రోజుల నుంచి పోలీసు కస్టడీలో పవిత్ర గౌడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pavitra Gowda Was Admitted To The Hospital In Bengaluru: రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ వారం రోజులకు పైగా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం నిమ్హాన్స్‌లోని మహిళా సౌకర్యాల కేంద్రంలో ఆమెను ఉంచుతున్నారు. ఆదివారం రోజంతా ఆర్ఆర్ నగర్ ఇంటి వద్ద పోలీసులు విచారణ నిర్వహించగా, అనంతరం పవిత్ర అలసిపోయింది. ఇక మంగళవారం ఉదయం పవిత్ర గౌడ తనకు బాలేదని చెప్పడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
Nag Ashwin: కల్కి 2898 ఏడీ కథ లీక్ చేసిన నాగ్ అశ్విన్
Also Read
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
- Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
జూన్ 8న రేణుకాస్వామి హత్యకు గురికాగా, జూన్ 10న (సోమవారం) నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్టు చేశారు. ఆమె వరుసగా 9 రోజులు పోలీసు కస్టడీలో ఉన్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ లోని పోలీస్ స్టేషన్ సెల్‌లో దర్శన్‌తో పాటు ఇతర నిందితులందరినీ పోలీసులు విచారిస్తున్నారు. మహిళా నిందితురాలు పవిత్రను మాత్రమే మహిళా సాంత్వన కేంద్రంలో ఉంచారు.
ఇక మరోపక్క దర్శన్ ఫాంహౌస్ మేనేజర్ శ్రీధర్ (39 ఏళ్లు) ఏప్రిల్ 16న ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని అనేకల్ సమీపంలోని దర్శన్ ఫామ్‌హౌస్ పక్కన బండరాళ్ల మధ్య శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. శ్రీధర్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు ఇంకా విచారణలో ఉంది.
తాజావార్తలు
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?