Pathan Effect: వెనక్కి వెళ్లిన అల వైకుంఠపురం లో రీమేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ నే రివైవ్ చేసే రేంజులో కలెక్షన్స్ ని రాబడుతోంది. అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టిన పఠాన్, హిందీ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ కి 600 కోట్ల గ్రాస్ ని టచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్న పఠాన్, ఫుల్ రన్ లో బాహుబలి 2, KGF 2 సినిమాల హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పఠాన్ సినిమా బుకింగ్స్ చూస్తుంటే థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు పఠాన్ సినిమా 800 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ తన బాక్సాఫీస్ స్టామినా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తున్నాడు. పఠాన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న సమయంలో ఏ సినిమా రిలీజ్ అయినా అది కనిపించకుండా పోతుంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకోని ‘అల వైకుంఠపురం లో’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘షెహజాదా’ సినిమాని వారం వాయిదా వేశారు.
Read Also: Pathan:పెళ్లి తరువాత దీపిక మరీ బరితెగించిందట..
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది కానీ పఠాన్ సినిమా ర్యాంపేజ్ జరుగుతున్న సమయంలో ‘షెహజాదా’ని రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఈ మూవీని చూడడం అనేది జరగని పని. ఇది తెలుసు కాబట్టే మేకర్స్ ‘షెహజాదా’ సినిమాని ఫిబ్రవరి 10 నుంచి 17కి వాయిదా వేశారు. పఠాన్ సినిమాలాగే KGF 2 మూవీ హిందీలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్న సమయంలో కాస్త ఆగి రిలీజ్ చెయ్యకుండా మొండిగా తన సినిమా ‘జెర్సీ’ని రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నాడు షాహిద్ కపూర్. జెర్సీ సినిమాకి జరిగినట్లు తన సినిమాకి జరగకూడదు అని భావించిన కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’ సినిమాని వాయిదా వేసి చాలా మంచి పని చేశాడు.
#BreakingNews… #Shehzada shifts to a new date… Will now arrive one week late, on 17 Feb 2023… This #KartikAaryan – #KritiSanon starrer is directed by #RohitDhawan. pic.twitter.com/Lnwdr4NJUM
— taran adarsh (@taran_adarsh) January 30, 2023
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!