Paruchuri Venkateswara Rao: గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ రైటర్.. అదే కారణమట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చరిత్రలు సృష్టించిన కథలు వారి కలం నుంచే జాలువారినవే. వయసు మీద పడినాకా ఇంటిపట్టునే ఉంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బక్కచిక్కిపోయి, అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ ఫోటో చూసిన వారు ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే అలా మారిపోయారని గుసగుసలాడుతున్నారు. ఇక తాజాగా ఈ వార్తలపై పరుచూరి వెంకటేశ్వరరావు తమ్ముడు, పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు.
ఆయన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ ” ప్రస్తుతం అన్నయ్య బాగానే ఉన్నారు కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు.అవి పాటించడం వల్ల ఆయన 10 కిలోలు తగ్గారు. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. 70 కేజీల వ్యక్తి 10 కేజీలు తగ్గే సరికి బక్కచిక్కినట్లు కనిపిస్తున్నారు. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. ఆ ఫోటో షేర్ చేసిన జయంత్ ను కూడా నేను ఇదే అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు. ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. ఇక అన్నయ్య ఫోటో చూసి చాలామంది చిక్కిపోయాడు, జుట్టుకు రంగు వేసుకోలేదు అన్నారు. కానీ ఒక అభిమాని మాత్రం ‘80 ఏళ్లు వచ్చాక ఓ వ్యక్తి ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కామెంట్ చేసే వాళ్లను నిలదీశాడు. ప్రస్తుతం అన్నయ్య క్షేమంగా ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు