Paris Jackson shocks fans with new Grammys look: దివంగత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, సింగర్ పారిస్ జాక్సన్ తాజాగా జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో కనిపించింది. ఈ ఫంక్షన్‌లో పారిస్ జాక్సన్ చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పారిస్ హై స్లిట్‌తో చాలా అందమైన బ్లాక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌ని పారిస్ జాక్సన్ ధరించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో పారిస్ జాక్సన్ శరీరంపై ఒక్క…