‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేవాగుణం చాటుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబూటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ అవేటడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు , ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని బాలాకృష్ణ గారికి అందజేసారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర గారు ఒక లక్ష రూపాయులు మొత్తం ఎనిమిది లక్షలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి డోనేషన్ గా అందించారు.
Read Also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !
Also Read
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ క్యార్యక్రమం అందరి మన్ననలు పొందింది. ఓవర్సీస్ 500 థియేటర్స్ లో విడుదలవుతున్న అఖండ పై భారీ అంచనాలున్నాయి. బిగ్గెస్ట్ రిలీజ్ అవుతున్న అఖండ మూవీ తెలుగు సినిమా కి పూర్య వైభవం తెస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ అందిస్తున్న సేవాకార్యక్రమాలు అండగా నిలిచిన వీరి సేవాగుణం అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అఖండ బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధిస్తుందని విశ్లేషకులంటున్నారు.


తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!