OTT : ప్రదీప్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా లాంగ్ గ్యాప్ తీసుకుని రెండవ ప్రయత్నంగా ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకున్నాడు.
Also Read : Akkineni : శోభితా అక్కినేని.. చీర కట్టులో ఎంత చక్కగా.. ముద్దుగా ఉందో..
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
బుల్లితెర భామ దీపికా పిల్లి హీరోయిన్ గా జబర్దస్త్, ‘ఢీ’ షోలను డైరెక్ట్ చేసిన దర్శక ద్వయం నితిన్, భరత్ లు తెరకెక్కించిన సినిమాపై ప్రదీప్ ఎన్నోఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ప్రదీప్ ను నిరాశపరించింది. రొటీన్ కథ, సాగతీసిన డైరెక్షన్ సినిమాను ప్లాప్ గా నిలిపాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను లీడింగ్ తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది ఈటీవీ విన్. ఈ సినిమాను ఈ నెల 8 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. బుల్లితెరపై ప్రదీప్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో మెప్పిస్తుందని టీమ్ భావిస్తుంది. థియేటర్ లో అంతగా మెప్పించని ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!