Oscars 95: చివరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్కార్ అవార్డ్స్ స్టేజ్ పైన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గర్వంగా భావిస్తూ ఉంటారు కళాకారులు. అయితే స్టార్ సింగర్ లేడీ గాగా మాత్రం ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ రేసులో ఉన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చివరి నిమిషం వరకూ ఒప్పుకోలేదు. ఆఖరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’, ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాలోని ‘హోల్డ్ మై హెడ్’ సాంగ్ ని పెర్ఫామ్ చేసింది. లేడీ గాగా పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయ్యారు. ఈ పాట మన నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతుంది.
Also Read
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?