Manchu Vishnu: కన్నప్ప నుంచి ఆమె అవుట్.. బాధగా ఉందన్న మంచు విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: మంచు మోహన్ బాబు కుమారుడిగా మంచు విష్ణు తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఢీ, దేనికైనా రెడీ.. లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాల పరంగా కాకుండా ట్రోల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇక మా ప్రెసిడెంట్ గా మారి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దాదాపు చాలా ఏళ్ళ నుంచి విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా ఒక్క హిట్ కూడా దరిచేరలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. భక్త కన్నప్ప పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రభాస్ ఒక క్యామియో లో నటిస్తున్నాడు. ప్రభాస్ క్యామియో చేస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలయ్యింది.
Harish Shankar: పవన్ డైరెక్టర్ కు సెటైర్ వేస్తే.. రిటైర్ అవ్వడమే.. ఇచ్చి పడేస్తాడు
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
ఇక ఈలోపే ఒక బ్యాడ్ న్యూస్ ను అభిమానులకు చెప్పాడు విష్ణు. నుపూర్ సనన్ కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి తప్పుకుందని అధికారికంగా చెప్పుకొచ్చాడు. ” ఈ బాధాకరమైన విషయాన్నీ మీకు చెప్పడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. షెడ్యూల్ విభేదాల కారణంగా కన్నప్ప నుండి నుపూర్ సనన్ వైదొలగవలసి వచ్చింది. మేము ఆమెను ఎంతో మిస్ అవుతున్నాం. ప్రస్తుతం .. ఇంకో కొత్త హీరోయిన్ కోసం మా వేట ప్రారంభమయ్యింది. వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నుపూర్ కు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నుపూర్ .. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Sad to announce that lovely @NupurSanon had to step down from #Kannappa due to scheduling conflicts. We'll miss her, but the hunt for our new leading lady begins! Sending Nupur our best wishes on her other commitments. Hope to work with her in the near future
Exciting times…
— Vishnu Manchu (@iVishnuManchu) September 20, 2023
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..