WAR 2: ఎన్టీఆర్-హృతిక్ మధ్య ట్వీట్ వార్.. ఎందుకంటే..?
- ఎన్టీఆర్ షాకింగ్ రిప్లై
- హృతిక్ అలా అన్నాడేంటి
- ట్వీట్లు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WAR 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మూవీ వార్-2. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న వార్-2 ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఉంటుందనేది తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు చేసుకున్న ట్వీట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ముందుగా హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేశారు. ఇక నుంచి వార్ మొదలవుతోంది. అందరూ ట్విట్టర్ లో ‘#HrithikvsNTR’ హ్యాష్ ట్యాగ్ ను ఫాలో అవండి. ఇక నుంచి ఈ హ్యాష్ టాగ్ తోనే మూవీకి సంబంధించిన విషయాలను పంచుకుంటాను అన్నారు హృతిక్. దానికి ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. మీరు సినిమా విషయాలను పంచుకుంటే ‘#NTRvsHrithik’ హ్యాష్ టాగ్ తోనే పంచుకోవాలని ముందే అనుకున్నాం కదా అని కామెంట్ చేశారు.
Read Also : Sonusood : ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన సోనూసూద్
Also Read
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
- Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Kajal Aggarwal: కారవాన్లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
దానికి హృతిక్ స్పందిస్తూ.. మీరు చెప్పేది బాగానే ఉంది తారక్. కానీ హ్యాష్ టాగ్ మాత్రం నాదే యూజ్ చేయాలి. దీన్ని ఇక్కడితో ఆపేయండి. పెద్దది చేయొద్దు అన్నారు. ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. మీరు నేను చెప్పేది కరెక్ట్ అన్నారంటే నేను గెలిచనట్టే హృతిక్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య ఫన్నీ ట్రాక్ నడిచింది. ఇది చూసిన ఇరువురి ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. వార్-2 ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది. త్వరలోనే ప్రమోషన్లు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
Read Also : Coolie : రజినీకాంత్ అలా అనేసరికి షాక్ అయ్యా.. నాగార్జున కామెంట్స్
Admit it @iHrithik sir, #NTRvsHrithik just has a better ring to it. Let’s call it a win for me already! 😎 #War2 https://t.co/HcyDZw5354
— Jr NTR (@tarak9999) August 4, 2025
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!