NTR: అయాన్ కలిసింది వార్ 2 కోసం కాదు… టైగర్ 3లోనే యంగ్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మాస్త్ర పార్ట్ 1 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హైదరాబాద్ వచ్చి మరీ కలవడంతో… వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వార్ 2 స్టార్ట్ అవుతుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికే అయాన్ హైదరాబాద్ వచ్చాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసిన మాట వాస్తవమే కానీ అది వార్ 2 విషయంలో కాదు టైగర్ 3 విషయంలో అంట. సల్మాన్ ఖాన్ టైగర్ క్యారెక్టర్ లో నటిస్తున్న మూడో సినిమా టైగర్ 3 నవంబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కూడా ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేస్తున్న టైగర్ 3 సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుంది.
యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న టైగర్ 3 సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి… వార్ 2 కాన్ఫ్లిక్ట్ ని స్టార్ట్ చేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం మాట్లాడడానికే అయాన్ ఎన్టీఆర్ కి కలిసాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టైగర్ 3 షూటింగ్ కంప్లీట్ అయిపొయింది కాబట్టి ఎన్టీఆర్ టైగర్ 3 సినిమాలో ఉన్నాడు అనే వార్తలో నిజం ఉండకపోవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కనిపించేది పోస్ట్ క్రెడిట్స్ లో వచ్చే సీన్ మాత్రమే కాబట్టి జస్ట్ ఎన్టీఆర్ వరకూ షూట్ చేసినా… దాన్ని టైగర్ 3 కి అటాచ్ చేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. సో ఇప్పటికే టైగర్ 3 సినిమా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ తో పవర్ ప్యాక్డ్ గా ఉంది. వీళ్లకి ఇక ఎన్టీఆర్ కూడా కలిస్తే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చినట్లే.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!