యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చారు. తారక్ స్టైలిస్ట్, అశ్విన్ మావ్లే ఈ రోజు ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపు రంగు సూట్ ధరించి అద్భుతంగా కనిపిస్తున్నాడు. తారక్ తన సూట్‌కు సరిపోయేలా నలుపు రంగు టై, నల్ల బూట్లు కూడా ధరించాడు. నటుడు తన క్లాసీ, స్టైలిష్ లుక్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు. ఆయన మెలి తిరిగిన కోర మీసాలు డైనమిక్ స్టార్ ని మరింత రాయల్‌గా చూపిస్తున్నాయి. క్షణాల్లో వైరల్‌గా మారిన ఈ పిక్ పై లైకులు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
Read Also : హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. వర్మకేనా..?
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
ప్రస్తుతం ఆ పిక్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాజమౌళి “ఆర్‌ఆర్‌ఆర్’లో మరో కథానాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ భారీ మాగ్నమ్ ఓపస్ మూవీ జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!