NTR: 250 రోజుల్లో రానున్న దేవర…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ మొత్తాన్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్-కొరటాల శివలు దేవర సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి లేట్ చేసారు కానీ ఒక్కసారి స్టార్ట్ చేసాక మాత్రం అసలు ఆగట్లేదు. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన దేవర సినిమా ఇప్పటికే అయిదు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ, శంషాబాద్ లొకేషన్స్ లో వేసిన భారీ సెట్స్ దేవర షూటింగ్ జరుగుతోంది. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ ల మధ్య హ్యూజ్ యాక్షన్ బ్లాక్స్ ని కొరటాల శివ షూట్ చేస్తున్నాడు. దేవర లేటెస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ షెడ్యూల్ తో యాక్షన్ పార్ట్స్ కంప్లీట్ అయ్యి, నెక్స్ట్ షెడ్యూల్ ని టాకీ పార్ట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
250 days to witness fear unleash on the big screen 💥🌊
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
Vastunna….#Devara from 5th April 2024. pic.twitter.com/CCaARI8Fwm
— Devara (@DevaraMovie) July 30, 2023
యాక్షన్ ఎపిసోడ్స్ ని త్వరగా కంప్లీట్ చేస్తే విజువల్ ఎఫెక్ట్ వాళ్లకి ఇచ్చేస్తే మిగిలిన షూటింగ్ కంప్లీట్ అయ్యే లోపు సీజీ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది దేవర మేకర్స్ ప్లాన్. సోషల్ మీడియాలో ఎన్టీఆర్, దేవర టాగ్స్ ట్రెండ్ అవ్వడానికి మరో రీజన్… ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అవ్వనుంది అంటే ఇక్కడి నుంచి 250 రోజుల్లో ఎన్టీఆర్ దేవరగా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. సముద్ర వీరుడిగా ఆయుధం పట్టుకోని శత్రువుల తలలు తెగనరకడానికి, ఒక సమస్త యుద్ధమే కదిలొస్తున్నట్లు ఎన్టీఆర్ బాక్సాఫీస్ పైన దండయాత్ర చేయడానికి వస్తున్నాడు. మరి ఆ రోజు ఇండియా బాక్సాఫీస్ దగ్గర దేవర ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడు, ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాడు, ఆర్ ఆర్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్ ని ఎంత వరకూ న్యాయం చేస్తాడు అనేది చూడాలి.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్‌కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!