Salaar: పాటలున్నాయా లేవా నీల్ బ్రో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కెజియఫ్ చాప్టర్ 2 రిలీజ్ సమయంలో తుఫాన్ సాంగ్ రిలీజ్ చేసి… సినిమా రిలీజ్‌కు ముందే యష్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి సాంగ్ ఒక్కటి సలార్ నుంచి బయటికి వస్తే ప్రభాస్ అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ కానీ అది జరగట్లేదు. KGF సినిమా ప్రమోషన్స్ కి పాటలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. సలార్ నుంచి కూడా ఇలాంటి సాంగ్స్ రెండు బయటకి వస్తే ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు.
అన్ అఫీషియల్ గా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం… సలార్ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని.. వాటిని థియేటర్లో మాత్రమే చూడాలి, వినాలి అనే టాక్ ఉంది. మరోవైపు కొంతమంది మాత్రం ఏ క్షణమైనా సలార్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే నిజమై ఒక్క హీరో ఎలివేషన్ సాంగ్ బయటకి వస్తే సోషల్ మీడియా మోత మోగిపోవడం గ్యారెంటీ. ఒకవేళ ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయకుండా… ఫస్ట్ సింగిల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ బయటికి వస్తే మాత్రం సినిమాపై హైప్ మరింత పెరుగుతుంది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుందా? లేదా? అనేది తేలడం లేదు. సినిమా పై మరింత హై రావాలంటే మాత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాల్సిందే. మరి ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో చూడాలి.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!