Trisha: మన్సూర్ ఆలీ ఖాన్ ను వదిలేయండి.. పోలీసులకు త్రిష లేఖ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: కోలీవుడ్ లో గత కొన్నిరోజులుగా హీరోయిన్ త్రిష కు.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. లియో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మన్సూర్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది. త్రిషతో రేప్ సీన్స్ ఉంటాయని అనుకున్నాను అంటూ మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఒక నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు ఫైర్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం త్రిషకు సపోర్ట్ గా నిలబడింది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా మెగాస్టార్ చిరు, నితిన్ లాంటి వారు కూడా త్రిషకు సపోర్ట్ చేసారు. ఇక కోర్టు వరకు కూడా ఈ వివాదం చేరింది. ఈ మధ్యనే మన్సూర్ త్రిషకు సారీ చెప్పడం, ఆమె ఆ సారీని అంగీకరించడం జరిగాయి. అయితే ఇంతలోన మన్సూర్ ప్లేట్ తిప్పేశాడు.
Akkineni Naga Chaitanya: దూత సిరీస్.. చై ఎట్టకేలకు హిట్ కొట్టాడు.. ?
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
నేను.. త్రిషకు సారీ చెప్పడం ఏంటి.. అది పెద్ద జోక్. మా మేనేజర్ నన్ను చంపేయండి.. అన్న మాటను నన్ను క్షమించండి అని అర్ధం చేసుకొని అలాంటి ప్రకటన చేసాడు అని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. పోలీసులు మన్సూర్ ను అరెస్ట్ చేశారు. తాజాగా త్రిష.. మన్సూర్ ఆలీ ఖాన్ ను వదిలేయమని లేఖ రాసినట్లు కోలీవుడ్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ” మన్సూర్ నాకు సారీ చెప్పాడు. తప్పులు అందరూ చేస్తారు.. మానవత్వంతో సర్దుకుపోవాలి.. దయచేసి పోలీసులు.. మన్సూర్ ను వదిలేయాలని కోరుకుంటున్నాను.. ఆయనపై చర్యలు తీసుకోకండి” అని రాసినట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!