Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nithya Menon Baby Bump Photo Viral In Social Media

Nithya Menon: పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన పవన్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

Published Date :November 18, 2022 , 8:08 pm
By Roja Pantham
Nithya Menon: పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన పవన్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nithya Menon: వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు నిత్యా మీనన్. కథకు ప్రాధాన్యం లేకపోతే అమ్మడు సినిమా కూడా ఒప్పుకోదు. ఇక తాజాగా ఆమె బేబీ బంప్ తో ప్రత్యేక్షమయ్యింది. అదేంటి నిత్యాకు ఇంకా పెళ్లి కాలేదు కదా.. గర్భవతి అంటారేంటి అని అనుకుంటున్నారా..? అవును నిత్యా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఒక సినిమా కోసం.. నిత్య ప్రస్తుతం ‘ది వండర్ వుమెన్’ అనే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తోంది. నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. దాన్ని ఈ భామ ఇలా చెప్పుకొచ్చింది.

బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వండర్ బిగిన్స్ అని చెప్పుకొచ్చింది. ‘ది వండర్ వుమెన్’ లో తను నోరా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాననే విషయాన్ని రివీల్ చేసింది.. “నోరా రోల్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.. బిహైండ్ ది సీన్స్‌కి సంబంధించి మరిన్ని అడోరబుల్ పిక్స్ పోస్ట్ చేస్తుంటానని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నిత్యాతో పాటు పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ పార్వతి, పద్మ ప్రియ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అంజలి మీనన్ దర్శకత్వం వహిస్తోంది. మరి ఈ సినిమా నిత్యాకు ఎలాంటి రిజల్డ్ ను అందిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • nithya menon
  • nithya menon baby bump photo
  • the wonder women
  • Tollywood News

తాజావార్తలు

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions