Nindha: వరుణ్ సందేశ్ కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతున్న ‘నింద’!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన నింద సినిమా జూన్ 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారని ఆడియన్స్, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్ తో పాటు రివ్యూలు కూడా వచ్చాయి. దర్శకుడు రాజేష్ జగన్నాధం తన తొలి ప్రయత్నంలో సఫలమయ్యారని వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద బాగుందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు తమ నింద సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోందని టీం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఈ సినిమా మీద కాస్త బజ్ ఎక్కువ ఉంది.
Renuka Swamy Case: దర్శన్ పేరును లీక్ చేసిన ఆ నలుగురికి కోర్టు స్పెషల్ పర్మిషన్.. ఎందుకంటే?
Also Read
- Film Chamber: పెద్ది' వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
- NTV Exclusive: త్వరలోనే 'మెగా పోడ్కాస్ట్'.. బాలయ్య 'అన్‌స్టాపబుల్' రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
- Allu Arjun - Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
దీంతో ఈ వారం రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా నింద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోందని టీం ప్రకటించింది. అంతేకాదు వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని కూడా వెల్లడించింది. ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో నెం.1 వసూళ్లు సాధించిన చిత్రంగా నింద నిలవనుందని కూడా పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ కమర్షియల్‌గా హిట్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.
- Tags
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?