మెగా డాటర్ ని మోసం చేసిన అల్లు అర్జున్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షూటింగ్ల సమయంలో ఎవరు ఎలా ఉన్నా పండగ వేళ అందరు కలుసుకోవడం మెగా ఫ్యామిలీకి ఉన్న గొప్ప అలవాటు. పండగ ఏదైనా అందరు కలిసి చిరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే మెగా కజిన్స్ అందరు ఒకచోట చేరి రచ్చ చేయడం మామూలే.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా ఈ సాంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది. క్రిస్టమస్ వేడుకలలో దిగిన మెమొరీస్ ని స్వీట్ మెగా డాటర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ వేడుకల్లో అల్లు అర్జున్ శాంటా గా మారినట్లు తెలుస్తోంది.
బన్నీతో నిహారిక కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ” ఇదిగో ఇక్కడుంది నా శాంటా.. సినిమా ప్రమోషన్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా నాకోసం ఎన్నో బహుమతులు పట్టుకొచ్చాడు. థాంక్యూ బన్నీ అన్నా.. నెక్స్ట్ టైం మాత్రం ఇలా మోసం చేయొద్దే..'” అని చెప్పుకొచ్చింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. నిహారికకు చీట్ చేసిన విషయం మాత్రం చెప్పలేదు మెగా డాటర్.. దీంతో బన్నీ అంతలా చీట్ చేసిన విషయం ఏంటా అని నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు. మరి ఆ చీటింగ్ ఏంటో నిహారిక బయటపెడుతుందేమో చూడాలి. ఇక నిహారిక విషయానికొస్తే జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడి నిర్మాతగా మారిపోయింది. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన మెగా డాటర్ త్వరలోనే మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్

తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!