Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nidhhi Agerwal Never Said No To Glamorous Roles But Luck Didnt Come Her Way

Nidhhi Agerwal : నిధులున్నా కూడా ఆఫర్లు అంతంత మాత్రమే

Published Date :March 11, 2025 , 1:51 pm
By subbarao kilari
Nidhhi Agerwal : నిధులున్నా కూడా ఆఫర్లు అంతంత మాత్రమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

బ్యూటీఫుల్ గర్ల్ నిధి అగర్వాల్ 8 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నా రావాల్సినంత ఫేమ్, ఆఫర్స్ రాలేదు. గ్లామరస్ పాత్రలకు కూడా ఏ రోజు అడ్డు చెప్పలేదు కానీ లక్ కలిసి రాలేదు అమ్మడికి. 2017లో మున్నా మైఖెల్‌ అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన నిధి. ఇప్పటి వరకు పట్టుమని పది సినిమాలు కంప్లీట్ చేయలేదు. ఈమె కన్నా వెనుక వచ్చిన భామలు దూసుకెళిపోతుంటే ఆమె మాత్రం ఎక్కడి వేసిన గొంగలి అన్నట్లుగా మారిపోయింది.

Also Read : Kiran Abbavaram : ఆ సినిమా చూడలేక థియేటర్ నుండి వెళ్లిపోయాను

బీటౌన్ ఎంట్రన్స్ ఓకే అనిపించినా ఆఫర్లు రాలేదు. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ చేసింది. సవ్యసాచితో తెలుగు ఇండస్ట్రీ అడుగుపెట్టింది. అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసినా రెండు ప్లాప్ అయ్యాయి. ఇక టీటౌన్ కు టాటా చెప్పద్దామనుకున్న టైంలో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తో సౌత్ బెల్ట్ పై ఆశలు నిలిపి ఉంచాయి. రెండేళ్ల తర్వాత హీరో మూవీ వచ్చినా మళ్లీ ఛాన్సుల కోసం వెతుక్కోవాల్సిన సిచ్చుయేషన్‌. ఆ టైంలో వచ్చిన ఆఫర్లే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ప్రభాస్ రాజా సాబ్. అయితే తాను ఒకటి అనుకుంటే తాను నటిస్తోన్న సినిమాలు మరోటి డిసైడ్ చేస్తున్నాయి. బడా సినిమాలు చేతిలో ఉన్నాయి.. హమ్మయ్య ఈ సినిమాల్లో ఒక్కటి హిట్ సౌండ్ వస్తే కష్టాలు గట్టెక్కేస్తాయ్ అనుకుంటే రెండు కూడా అనుకున్న టైంకి థియేటర్లలోకి రాలేకపోతున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ ఆలస్యం అనుకుంటే విడుదల కూడా లేట్ అవుతుంది. ఇందులో పంచమి అనే పవర్ ఫుల్ గర్ల్ రోల్ చేస్తోంది. ఎట్టకేలకు మార్చి 28న రిలీజ్ చేస్తారని మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు ఆ డేట్ కు రావడం కష్టమేనని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harihara Veeramallu
  • nidhhi agerwal
  • Rajaasaab

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions