టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొట్టడం ఎలానో నిధికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. ఇక ప్రస్తుతం నిధి, పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి ఇటీవల పాల్గొంది.
ఇక తాజాగా అమ్మడి కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పిక్ కలర్ చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్.. సెక్సీ లుక్ లో కుర్రాళ్ల మదిలో బంగారు నిధిలా కదలకుండా కూర్చుండిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా అందాయి. ఆ చీరలో నిధి పరువాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో బంపర్ హిట్ అందుకున్న ఈ భామ మరోసారి హరిహర వీరమల్లుతో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
