Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Next Generation Heros Are Ready From Nandamurighattamaneni Konidela Families

Pawan : వారసులు సిద్ధం..!

Published Date :May 27, 2022 , 1:46 pm
By Subbarao N
Pawan : వారసులు సిద్ధం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలె బాలయ్య ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ లేటెస్ట్ ఫోటోలో మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించాడు. దాంతో మోక్షజ్ఙ ఎంట్రీకి ఇంకాస్త సమయం పట్టేలా ఉందంటున్నారు.

ఇక మెగా అభిమానులు పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీ గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. రీసెంట్‌గా ఎవరూ ఊహించని విధంగా.. పవన్-రేణూ ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అకీరా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా.. తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్.. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’లోని దోస్తీ పాట ట్యూన్‌ను పియానో ప్లే చేసి ఆకట్టుకున్నాడు అకీరా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Mahesh

ఇకపోతే.. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్‌లో ఉండగానే.. మహేష్ కొడుకు గౌతమ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి.. గౌతమ్ అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా మహేష్, నమ్రత తమ అనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘జర్మనీలో గౌతమ్ ఘట్టమనేని హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేస్తున్నాం.. గౌతమ్‌ను చూస్తే గర్వంగా ఉంది’.. అని ఓ సెల్పీని కూడా షేర్ చేసుకున్నారు మహేష్. ఇలా గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలో ఈ స్టార్ వారసుల సందడి కనిపిస్తోంది. దాంతో వీళ్ల ఎంట్రీ గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోల వారసులు ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akira
  • Balakrishna
  • gowtham
  • mahehs babu
  • Mokshagna

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions