Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Netflix Show Stranger Things Gets Indian Twist By Music Maestr

Stranger Things: బిగ్ సర్ ప్రైజ్.. ఫేమస్ వెబ్ సిరీస్ కు మ్యూజిక్ మ్యాస్ట్రో మ్యాజిక్

Published Date :May 25, 2022 , 9:13 pm
By Roja Pantham
Stranger Things: బిగ్ సర్ ప్రైజ్.. ఫేమస్ వెబ్ సిరీస్ కు మ్యూజిక్ మ్యాస్ట్రో మ్యాజిక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. హాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ సాంగ్ కు ఆయన తెలుగు, తమిళ్ లో మ్యూజిక్ ను అందిస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ‘స్ట్రేంజర్ థింగ్స్’ గురించి వెబ్ సిరీస్ లు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందిని యూత్ ను ఈ సిరీస్ ఆకట్టుకొంటుంది. సైన్స్ ఫిక్షన్, హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈసారి ఈ సిరీస్ తెలుగు, తమిళ్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ వెర్షన్ కు మ్యూజిక్ మాస్ట్రో థీమ్ మ్యూజిక్ ను అందించారు.

అసలు ‘స్ట్రేంజర్ థింగ్స్’ లో ఉన్న హైలైటే థీమ్ మ్యూజిక్. 1980 లో కథ నడుస్తుంటే ఈ మ్యూజిక్ అందరిని ఆలోకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ థీమ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ థీమ్ మ్యూజిక్ ను ఇళయరాజా తనదైన శైలిలో వినిపించి మెస్మరైజ్ చేశారు. ఇక ఈ వీడియోను నెట్ ఫ్లిక్స్ షేర్ చేస్తూ “మ్యాస్ట్రో ఇళయరాజా వెర్షన్‌ ‘ద స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ మ్యూజిక్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగు, తమిళ్‌లో ఈ షో త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది” అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఈ సిరీస్ తెలుగు, తమిళ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సిరీస్ కథ విషయానికొస్తే “హాకిన్స్ అనే పట్టణంలో ఓ బాలుడు కనిపించకుండా పోతాడు. అదే సమయంలో ఓ బాలిక ఆ పట్టణానికీ వస్తుంది. ఆ బాలుడిని కనిపెట్టడం కోసం అతడి తల్లి, స్నేహితులు చేసిన ప్రయత్నాలే ఈ కథ. అతీంద్రియ శక్తులు, రాక్షస జీవులతో వారు చేసే పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. మరి ఈ సిరీస్ ఎప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ilayaraja
  • netflix
  • stranger things
  • theme music

తాజావార్తలు

  • PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!

  • Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?

  • New Airports: ప్రతీ 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభం.. మంత్రి వెల్లడి..

  • Putin: ఇరాన్‌కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం

  • VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions