Netflix Release : మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ 1899
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన ‘డార్క్’ వెబ్ సిరీస్ కి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రతి ఒక్కరు, డార్క్ లో ఉన్న మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ లు చూసి ఎంజాయ్ చేశారు. లేటెస్ట్ గా ది డార్క్ మేకర్స్ నుంచి 1899 అనే కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ మోస్ట్ అవైటేడ్ వెబ్ సిరీస్ ఈరోజు(17-11-2022) నెట్‌ఫ్లిక్స్(NTEFLIX) లో రిలీజ్ అయ్యింది జర్మన్ టెలివిజన్ హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన 1899 వెబ్ సిరీస్ లో ఎమిలీ బీచమ్(Emily Beecham), అనేఉరిన్ బర్నార్డ్(Aneurin Barnard), అండ్రియస్ పీట్స్మన్(Andreas Pietschmann), మైగుల్ బెర్నార్డ్(Miguel Bernardeau) లాంటి స్టార్ కాస్ట్ నటించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ని జాంట్జీ ఫ్రీసీ(Jantje Friese), బరాన్ బో ఒడార్(Baran bo Odar) క్రియేట్ చేశారు.
కొందరు యూరోపియన్ మైగ్రంట్స్, న్యూయార్క్ సిటీలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని లండన్ నుంచి పడవ ప్రయాణం మొదలుపెడతారు. సముద్ర నడిమధ్యలో వాళ్లకి ఇంకో మైగ్రంట్ షిప్ ఎడురుపడడంతో యూరోపియన్ మైగ్రంట్స్ ప్రయాణంలో కొత్త మలుపు వస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ల ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుంది? సముద్ర మధ్యలో ఏం జరిగింది? చివరికి యూరోపియన్ మైగ్రంట్స్ కోరుకున్నట్లు న్యూయార్క్ చేరుకున్నారా? లేదా? అనేది 1899 వెబ్ సిరీస్(1899 Web Series) ప్లాట్. ది షిప్ అనే ఫస్ట్ ఎపిసోడ్ తో మొదలైన ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సూపర్ నేచురల్, పీరియడ్ డ్రామా, మిస్టరీ జానర్స్ ని ఎంజాయ్ చేసే వాళ్లకి 1899 స్పెషల్ గిఫ్ట్ లాంటిదే. స్ట్రీమింగ్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో 1899 NETFLIX (#1899NETFLIX) అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీక్ ట్రెండ్స్ లో 1899 సిరీస్ మోస్ట్ వాచ్డ్ కేటగిరిలో టాప్ పొజిషన్ లో ఉండనుంది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!