నెట్ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన ‘డార్క్’ వెబ్ సిరీస్ కి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రతి ఒక్కరు, డార్క్ లో ఉన్న మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ లు చూసి ఎంజాయ్ చేశారు. లేటెస్ట్ గా ది డార్క్ మేకర్స్ నుంచి 1899 అనే కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ మోస్ట్ అవైటేడ్ వెబ్ సిరీస్ ఈరోజు(17-11-2022) నెట్ఫ్లిక్స్(NTEFLIX) లో…