Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఆఫీస్ ఓపెన్ చేసింది. ఈ ఆఫీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సెక్రటరీ సంజయ్ జాజు, నిర్మాత మరియు ప్రస్తుత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హీరో రానా పాల్గొన్నారు.
Also Read:Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!
Also Read
- Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ' రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
- Lenin Censor Talk : 'లెనిన్' సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
- Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే
- Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్‌ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఆఫీసు ఓపెన్ చేయడం అభినందనీయమని అన్నారు. నెట్‌ఫ్లిక్స్ టాలెంట్‌ను కలెక్ట్ చేస్తుందని, హైదరాబాద్ టాలెంట్‌ను గ్లోబల్ లెవెల్‌కు పరిచయం చేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు పురాతన చరిత్ర ఉందని పేర్కొన్నారు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి తనకు ఆసక్తి ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడినని, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఒక్కో విధంగా సినిమా మారుతూ వచ్చిందని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు వంటి వాళ్ళు హైదరాబాద్ కు సినిమాను తీసుకొచ్చారని.. హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
-
Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!