Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nani Made Interesting Words About Nazria

Nani : హీరోయిన్ నజ్రియా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని…

Published Date :June 19, 2023 , 3:14 pm
By Murali Krishna
Nani : హీరోయిన్ నజ్రియా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని…
  • Follow Us :
  • google news
  • dailyhunt

నటి నజ్రియా నజీమ్ నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పని చేసింది.నజ్రియా తొలిసారిగా 2006లో బాలనటిగా మలయాళం సినిమాలోపరిచయం అయింది.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు ను  సంపాదించింది.. రాజా రాణి వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత తెలుగులో తొలిసారిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో నాచురల్ స్టార్ నాని తో కలిసి నటించింది.ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.

ఇక నజ్రియా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూ తెగ సందడి చేస్తుంది. తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తన క్యూట్ పిక్స్ తో అందర్నీ కూడా ఫిదా చేస్తూ ఉంటుంది.నజ్రియా చాలామందికి ఎంతో అల్లరి పిల్లగా కనిపిస్తుంది. సహ నటి నటులతో ఎంతో ఫ్రీ గా ఉంటుంది. అందరితో బాగా కలిసిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.అంటే సుందరానికి సినిమాతో ఈమెకు నాని మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే నాని గతంలో సుమ షో లో పాల్గొనగా అందులో తనకు సుమ ఒక ప్రశ్న ను వేసింది. నజ్రియా, కీర్తి సురేష్ ఒకేసారి నీకు మెసేజ్ చేస్తే కనుక ఫస్ట్ ఎవరికీ రిప్లై ఇస్తావు అని నానిని అడిగింది.వెంటనే నాని ఏమాత్రం ఆలోచించకుండా నజ్రియా పేరు చెప్పేసాడు.ఎందుకంటే నజ్రియా మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే చంపేస్తుంది అని అందుకే ఆమెకు నేను వెంటనే రిప్లై ఇస్తాను అని తెలిపాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #keerthisuresh
  • #nazria
  • #raja rani
  • Nani

తాజావార్తలు

  • RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • Basara Temple : బాసర టెంపుల్ నమూనా.. మీరు చూశారా.?

  • Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions