Nani: దేవర రాకపోతే డేట్ కబ్జా… మరి పుష్పరాజ్ ని మరిచిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మూడు నెలల్లో దేవర ఆడియన్స్ ముందుకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవర సినిమా వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపు ఆగస్టు 15కి దేవర వస్తుంది అనే మాట వైరల్ అయ్యింది. ఈ రెండు విషయాల్లో ఏదీ అఫీషియల్ కాదు కానీ ఆగస్టు 15నే పుష్ప 2 వస్తుంది అంటూ మైత్రీ మూవీ మేకర్స్ క్లియర్ గా చెప్పేసారు. పుష్ప 2 వెనక్కి వెళ్తే ఆ డేట్ కి దేవర వస్తాడు అనుకుంటున్నారు. ఇది కూడా రూమర్ గా మాత్రమే వినిపిస్తోంది. 200 రోజుల్లో పుష్ప 2 వస్తుంది అంటూ మైత్రీ మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు కాబట్టి ఈ డేట్ ని మిస్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. అయితే బాలీవుడ్ లో ఇదే డేట్ కి అజయ్ దేవగన్ నటించిన సింగం సినిమా రిలీజ్ అవుతోంది.
Read Also: Pushpa 2: చీరలో బన్నీ ఫోటో లీక్… సుకుమార్ సీరియస్!
Also Read
బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు హ్యూజ్ క్యామియో ప్లే చేస్తున్న ఈ సినిమాపై బీటౌన్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సింగం-పుష్ప 2 క్లాష్ పడితే పుష్పకి నార్త్ లో థియేటర్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ పాయింట్ ని కన్సిడర్ చేసి పుష్ప ఒకవేళ వెనక్కి వెళ్తే మాత్రం ఆ డేట్ కి దేవర కాకుండా… నాని వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 15 డేట్ ని లాక్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. ఈ డేట్ సరిపోదా శనివారం చేతికి వెళ్లాలి అంటే పుష్ప 2 వాయిదా పడాలి, దేవర కూడా ఆ డేట్ మిస్ అవ్వాలి. ఈ రెండు మిస్ అయితే అప్పుడు నాని సినిమా ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!