Kalyan Ram: షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘డెవిల్’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన ‘అమిగోస్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అమిగోస్’ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా రీచ్ అయ్యింది కానీ లేదంటే నష్టాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చేది. కళ్యాణ్ రామ్ మాత్రం తను ప్లే చేసిన మూడు పాత్రలకీ న్యాయం చేశాడు. అమిగోస్ నుంచి బయటకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన కాన్సెంట్రేషన్ మొత్తం ‘డెవిల్’ సినిమాపైనే పెట్టాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ పీరియాడిక్ డ్రామా గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకి రావట్లేదు, ఒక్క లీకు కూడా లేకుండా పెద్దగా హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా ‘డెవిల్’ వర్క్స్ చేస్తున్నారు. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ వ్రాప్ అప్ అయ్యింది. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న డెవిల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. బింబిసార కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ సంయుక్త మీనన్ హీరోయిన్ డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రావణాసుర సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన ‘హర్షవర్ధన్ రామేశ్వరన్’ డెవిల్ కి మ్యూజిక్ ఇస్తుండగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘డెవిల్’ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్టుల వివరాలు, టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
- Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
- Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
And CUT!! 🎬#Devil wraps up shooting with a bang💥#NandamuriKalyanRam will leave you breathless🔥as #TheBritishSecretAgent@NANDAMURIKALYAN @iamsamyuktha_ #AbhishekNama @AbhishekPicture @NaveenMedaram @soundar16 @SrikanthVissa @rameemusic pic.twitter.com/VU0rokBhLh
— Vamsi Kaka (@vamsikaka) April 11, 2023
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!