Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nagarjuna Wins Tamil Hearts With Villain Role In Coolie

Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?

Published Date :August 20, 2025 , 9:20 pm
By Nagam Mallesh
  • సైమన్ పాత్రకు అంతా ఫిదా
  • మోస్ట్ స్టైలిష్ గా నాగార్జున
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్
Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nagarjuna : కింగ్ నాగార్జునకు తమిళ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. భారీగా ఓపెనింగ్స్ వచ్చేశాయి. అయితే ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. విలన్ సైమన్ పాత్రలో నటించిన నాగార్జునకే అంతా ఫిదా అయిపోతున్నారు. సైమన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు.. హీరో స్థాయిలో పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు లోకేష్. ఇందులో నాగ్ స్వాగ్ తో పాటు స్టైలిష్ లుక్ కు తమిళ తంబీలు ఫిదా అవుతున్నారు.

Read Also : JR NTR : ఎన్టీఆర్ పెద్దమనసు.. అతన్ని ఆదుకుంటున్నాడా..?

దెబ్బకు సైమన్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు తమిళ జనాలు. నాగార్జున తన సినిమాల్లో హీరోగా చేసిన దాని కంటే సైమన్ పాత్రలో చాలా స్టైలిష్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సైమన్ పాత్ర నిజంగానే నాగార్జున కోసమే పుట్టిందా అన్నట్టు పోస్టులు వస్తున్నాయి. పైగా ఈ వయసులోనూ నాగార్జున ఇంత యంగ్ గా కనిపించడంతో తమిళ ప్రేక్షకులు వావ్ అనేస్తున్నారు. నాగ్ డెడికేషన్, హార్డ్ వర్క్ కు వాళ్లు ఫ్యాన్స్ అయిపోతున్నారు. మొత్తానికి హీరోగా తమిళ్ లో రాని క్రేజ్ విలన్ పాత్రతో వచ్చేసిందని అంటున్నారు నాగార్జున తెలుగు ఫ్యాన్స్.

Read Also : Dasari Kiran : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Coolie Movie
  • Coolie Tamil movie
  • Lokesh Kanagaraj
  • nagarjuna
  • Nagarjuna stylish look

తాజావార్తలు

  • CM Chandrababu Birthday: అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు దంపతులు.. పేదలతో కలిసి సీఎం అల్పాహారం!

  • PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?

  • Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

  • Varun Chakaravarthy: డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!

  • Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!

ట్రెండింగ్‌

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions