Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nagachaitanya Attended Ira And Nupurs Wedding Reception

Akkineni Naga Chaitanya: అమీర్ ఖాన్ కూతురు రిసెప్షన్ లో ఏకైక టాలీవుడ్ హీరో..

Published Date :January 14, 2024 , 4:04 pm
By Roja Pantham
Akkineni Naga Chaitanya: అమీర్ ఖాన్  కూతురు రిసెప్షన్ లో ఏకైక టాలీవుడ్ హీరో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akkineni Naga Chaitanya: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం జనవరి 3న రిజిస్టర్ పద్దతిలో సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐరా ఖాన్, నూపుర్ శిఖరే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం ఉదయ్‌పూర్‌లో ముంబైలో రిజిస్టర్డ్ పద్ధతిలో వివాహం చేసుకున్న తరువాత వారిద్దరూ జీవితాంతం ఒకరికొకరు మద్దతు ఇస్తామని క్రైస్తవ పద్దతిలో వాగ్దానం చేసుకున్నారు. ఐరా, నుపుర్ సెప్టెంబర్ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఐరా అమీర్, అతని మొదటి భార్య రీనా దత్తా కుమార్తె. నుపుర్ శిఖర్ ఫిట్‌నెస్ ట్రైనర్. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చాడు. ఇక వీరు ఇంటికి తిరిగొచ్చాక పరిశ్రమలోని త‌మ‌ స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ముంబైలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరు అయ్యారు.

సల్మాన్ ఖాన్‌తో పాటు రణబీర్ కపూర్, అనిల్ కపూర్, సిద్దార్థ్, మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్, ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ జంట నలుపు రంగు దుస్తుల్లో క‌నిపించ‌గా,జోయా అక్తర్‌తో వారు కలిసి పోజులిచ్చారు. డ్రీమ్ గ‌ర్ల్ హేమ మాలిని త‌న‌ కుమార్తె ఈషా డియోల్‌తో కనిపించారు. వారిద్దరూ అద్భుతంగా కనిపించారు. ఖయామత్ సే ఖయామత్ తక్ తో అమీర్ మొదటి సహనటి జూహీ చావ్లా భర్త జై మెహతాతో కలిసి కనిపించారు. ఇక ఈ రిసెప్షన్ మొత్తంలో హైలైట్ గా నిలిచింది యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి లా సింగ్ చద్దా సినిమాలో నటించారు. ఆ స్నేహబంధంతోనే అమీర్, చై కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇక ఈ రిసెప్షన్ లో చై బ్లాక్ నద్ బ్లాక్ సూట్ లో అదరగొట్టాడు. ఇక చై నటిస్తున్న తండేల్ లుక్ లోనే కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aamir Khan
  • Ira and Nupur’s wedding reception
  • Naga Chaitanya
  • Tollywood News

తాజావార్తలు

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

  • Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు

  • Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions