ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో కన్పించిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. పిసి శ్రీరామ్ క్లిక్ చేసిన తన కొత్త లుక్‌ని చై సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య మాస్కోలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచే గడ్డంలో సరికొత్త అవతార్ లో కన్పించాడు. ప్రదర్శిస్తున్నప్పుడు నటుడు తీవ్రంగా కనిపిస్తున్నాడు. నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ కొత్త రూపాన్ని పంచుకున్నాడు. సాధారణంగా చక్కగా షేవ్ చేసి కనిపించే చైను ఇలా కొత్తగా చూడడం ఆసక్తికరంగా మారింది.
Read Also : ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో నాగ చైతన్య
Also Read
- Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
- Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్... వైరల్ అవుతున్న చెక్!
- Alias Rukmini రిలీజ్‌కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
- Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, అవికా గోర్ కథానాయికలు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ తరచుగా నాగ చైతన్య సినిమా సెట్స్ నుండి ఫోటోలను పంచుకుంటారు. రొమాంటిక్ కామెడీ కథను బివిఎస్ రవి రచించారు. మరోవైపు నాగచైతన్య… అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ ‘లాల్ సింగ్ చద్దా’లో కనిపించనున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!