Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను

Kiran Chaitanya

Kiran Chaitanya

చెన్నై లవ్ స్టోరీ’సక్సెస్ మీట్ కి వచ్చిన అక్కినేని నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంతారా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ మీద. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్, ఇంటికి వెళ్ళాక ఆలోచించాను… ఎందుకు? ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని? బట్ టుడే స్టాండింగ్ హియర్, ఐ యామ్ సో హ్యాపీ ఫర్ హిమ్! అన్నీ దాటేసి, ఒక… ఒక మెట్టు కాదు, ఎన్నో మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. యాజ్ ఆన్ యాక్టర్ గానీ, ఒక బ్రాండ్ పడిపోయింది ఆ కిరణ్ కి. అండ్ తను ఎంత కష్టపడతాడో తెలుసు, ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నాడు, ఆ బ్రేస్లెట్ కూడా అలాగే వేసుకుంటున్నాడు. మామూలుగా ఒక… ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే, ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి ‘వాట్ నెక్స్ట్?’ అని వెళ్తూ ఉంటాము. బట్ ఐ నో హి ఈజ్ స్టిల్ దేర్ ఇన్ హిజ్ బ్లడ్! సో సో హ్యాపీ ఫర్ యు కిరణ్, విషింగ్ యు ఆల్ ది బెస్ట్!

గౌరీ శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీ సినిమాతో పరిచయం.  అప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షి వాస్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్ గా వచ్చి, షి యూజ్డ్ టు డు హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్! అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి, ఆ జర్నీ చూపిస్తూ, ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి, మళ్ళీ రికవర్ అయ్యి, మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్… ఇట్స్ రియల్లీ… ఇట్స్ సచ్ సచ్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ! సో సో ప్రౌడ్ ఆఫ్ యు గౌరీ! అని ఆయన చెప్పుకొచ్చారు.