Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Monalisa Farman Khan Wedding Kerala Dramatic Love Story

Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

Published Date :March 12, 2026 , 10:06 pm
By BV Reddy
  • చర్చనీయాంశంగా మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ వివాహం..
  • దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన పెళ్లి..
Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Monalisa- Farman Khan: మహా కుంభమేళా సమయంలో వైరల్‌గా మారిని మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. మార్చి 11న కేరళలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొందరు దీనిని ‘‘లవ్ జిహాద్’’ అని ఆరోపించారు. అయితే, కొత్త జంట ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది.

ఫర్మాన్ ఖాన్ ఎవరు.?

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఫర్మాన్, మలయాళం, హిందీ, తమిళ చిత్రాలలో నటుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరం ఆరు నెలల నుంచి డేటింగ్ చేస్తున్నామని మోనాలిసా వెల్లడించింది. వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా కలిశారు. ఆ తర్వాత ఒక సినిమా సెట్‌లో కలిశారు. అప్పటి నుంచి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లికి దారి తీసింది. పి బిను వర్గీస్ దర్శకత్వం వహించిన నాగమ్మ అనే మలయాళ మూవీ సెట్స్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. ఈ సినిమాలో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా మోనాలిసా లీడ్ క్యారెక్టర్‌‌గా నటించారు.

నాటకీయంగా పెళ్లి:

వివాహానికి ముందు వీరిద్దరు కేరళ పోలీసుల సాయాన్ని కోరారు. మోనాలిసా, ఫర్మాన్ కేరళలో పనిచేస్తు్న చిత్ర బృందంతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చారు. మోనాలిసా కుటుంబీకులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మోనాలిసా తన తండ్రితో వెళ్లేందుకు నిరాకరించింది, ప్రియుడితోనే ఉంటానని చె ప్పింది. అతడిని వావాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు పోలీసుల ముందు వెల్లడించింది. ఆమె మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారం నడుచుకునే హక్కు ఉందని పోలీసులు చెప్పారు.

రాజకీయ నాయకుల ఆశీర్వాదంతో వివాహం:

ఇద్దరి వివాహ వేడుకకు వి శివన్‌కుట్టి, ఎంవి గోవిందన్, ఎఎ రహీమ్‌తో సహా అనేక మంది రాజకీయ నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. రహీమ్ మాట్లాడుతూ.. కేరళ సామాజిక సామరస్యానికి ప్రతీక అని అన్నారు. “రాజ్యాంగం వివిధ మతాల ప్రజలు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. మేము ఈ జంటతో కలిసి వేడుకలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము” అని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farman Khan
  • Inter-faith Marriage
  • Kerala
  • Kumbh Mela Monalisa
  • Love Jihad

తాజావార్తలు

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions