Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mohanlal Shocking Comments On Godfathers Film

Mohanlal : చిరంజీవి సినిమాపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్

Published Date :March 25, 2025 , 3:14 pm
By Nagam Mallesh
  • మొదటి పార్టులో పాత్రలు మిస్
  • ఈ సినిమాపై భారీ అంచనాలు
  • మోహన్ లాల్ కామెంట్స్ వైరల్
Mohanlal : చిరంజీవి సినిమాపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కు టాలీవుడ్ తో మంచి అనుబంధం ఉంది. ఆయన సినిమాలు తరచూ తెలుగులో రిలీజ్ కావడం లేదంటే రీమక్ లాంటివి అవుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో లూసీఫర్-2 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. మార్చి 27న మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే మూవీ ప్రమోషన్లు ఇటు తెలుగులో కూడా భారీగా చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ లాలా చిరంజీవి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ లాల్ తీసిన లూసీఫర్ సినిమాను తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో చిరుతో పాటు నయనతార కూడా నటించారు. అయితే తాజాగా గాడ్ ఫాదర్ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మోహన్ లాల్ మాట్లాడారు.

Read Also : Bangladesh: యూనస్‌పై తిరుగుబాటు..? ఆర్మీ అత్యవసర సమావేశం..

Also Read

  • Peddi: 'పెద్ది' రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Add as a preferred
source on google

‘లూసీఫర్ సినిమాతో గాడ్ ఫాదర్ తీశారు. ఆ తెలుగు వెర్షన్ నేను కూడా చూశాను. అందులో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు దాన్ని తీశారు. కానీ లూసీఫర్-2 మూవీతో గాడ్ ఫాదర్-2 తీయలేరు. ఎందుకంటే ఇందులో పాత్రలను తీసేయడం అసాధ్యం. ప్రతి పాత్రకు కథలో కీలకమైన లింక్ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు మోహన్ లాల్. లూసీఫర్ సినిమాలో ఉన్న టోవినో థామస్ పాత్రను గాడ్ ఫాదర్ లో తీసేసిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోహన్ లాల్ ఈ కామెంట్స్ చేశారు. అయితే ఎల్-2లో టోవినో థామస్ కీలక పాత్ర చేస్తున్నారు. మొదటి పార్టులో కంటే ఈ పార్టులో ఆయన పాత్ర ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతోంది. ఎల్-2 ఫుల్ యాక్షన్ మోడ్ లో వస్తోంది. మరి ఈ మూవీ ఏ స్థాయి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Godfather film
  • Mohanlal

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions