Minnal Murali: కేరళ సూపర్ హీరో సినిమాకి సీక్వెల్ వస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minnal Murali Sequel Getting Ready: అవెంజర్స్, సూపర్‌మాన్, స్పైడర్‌మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి, మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. లైట్నింగ్ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే పవర్ ఉంటే, అనే పాయింట్ ‘మిన్నల్ మురళి’ సినిమాని ఇంటరెస్టింగ్‌గా మార్చింది. బాసిల్ జోసెఫ్ ‘మిన్నల్ మురళి’ సినిమాని అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు. అతితక్కువ బడ్జట్‌లో ఒక సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని నిరూపించిన బాసిల్ జోసెఫ్, మిన్నల్ మురళి సినిమాకి సీక్వెల్‌ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
సూపర్ హీరో సినిమాలని అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారు కానీ రీమేక్ చేసి రిలీజ్ చేయరు. అందుకే మిన్నల్ మురళి డబ్బింగ్ రైట్స్‌ని ఎవరికీ అమ్మలేదు. ఇండియాలో ఒక సూపర్ హీరో ఉండాలి, అతను టివినో థామస్ మాత్రమే అయ్యి ఉండాలి అని స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేసిన బాసిల్ జోసెఫ్, ఇటివలే ‘జయ జయ జయ జయహే’ అనే సినిమాని డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ వర్క్స్ నుంచి కంప్లీట్‌గా బయటకి వచ్చేసిన బాసిల్ జోసెఫ్ త్వరలో మిన్నల్ మురళి సీక్వెల్ పనులు స్టార్ట్ చేయనున్నాడు. పార్ట్ 1కి మలయాళ థియేటర్స్‌కి మాత్రమే పరిమితం అయిన మిన్నల్ మురళి, ఈసారి మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!