Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Minister Srinivas Goud Encourages Harikatha

Title logo launch: ‘హరికథ’కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సాహం!

Published Date :September 8, 2022 , 3:59 pm
By Omprakash Vaddi
Title logo launch: ‘హరికథ’కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సాహం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న సినిమా ‘హరికథ’. ఈ అట్రాక్టివ్ టైటిల్ తో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిలరామ్, లావణ్యరెడ్డి, కీర్తి ప్రధాన తారాగణంగా అనుదీప్ రెడ్డి మూవీని తెరకెక్కిస్తున్నారు. దీన్ని ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు, కవిత నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, సర్వహంగులతో రూపొందుతున్న ‘హరికథ’ మూవీ టైటిల్ యానిమేషన్ లాంచ్, పోస్టర్ లాంచ్ ఇటీవల తెలంగాణ క్రీడలు, యువజన, పర్యాటక మరియు ఆబ్కారీ శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.

ఈ కార్యక్రమంలో దర్శకులు అనుదీప్ రెడ్డి సహా నటీనటులు, డీఓపీ ఎస్.కె. మస్తాన్, షరీఫ్, సంగీత దర్శకుడు మహావీర్, ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘హరికథ’ సినిమా వినూత్నమైన కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటోందని, అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రమిద’ని దర్శకుడు అనుదీప్ రెడ్డి చెప్పారు. ‘ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా దీనిని నిర్మించామని, అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’ని నిర్మాతలు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhilaram
  • Harikatha
  • keerthy
  • Kiran
  • Lavanya Reddy

తాజావార్తలు

  • Tirumala TTD Action: భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి.. టీటీడీ కఠిన చర్య.!

  • Bihar: రేపే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక.. ఎల్లుండి ప్రమాణస్వీకారం

  • US-Iran Tensions: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గణిత భాషలో ట్రంప్‌ కు హెచ్చరిక.. f(f(O)) > f(O) అంటే ఏమిటి?

  • Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు

  • Trump-China: ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా.. ఏమన్నాదంటే..!

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions