Minister Roja: మెగా ప్రిన్సెస్ జననం.. ఆ హత్తుకోవడం ఇంకా మరువలేదంటూ రోజా ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister rk roja congratulates chiranjeevi and ram charan: ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళరవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యుల ఆనందం రెట్టింపు అయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులకే కాక మెగా స్టార్ కుటుంబానికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
AAA cinemas: ప్రమోషనల్ ఈవెంట్లకి కొత్త కేరాఫ్ అడ్రస్ గా ‘’ఏఏఏ సినిమాస్’’
ఈ క్రమంలో తాత అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు అని అంటూ ట్వీట్ చేశారు మాజీ హీరోయిన్, సినీ నటి, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా. ఎప్పుడూ యవ్వనంగా ఉంటూ మరియు ఎల్లప్పుడూ శక్తివంతంగా వికసించే ఈ కుటుంబంలో మనోహరమైన మెగా ప్రిన్సెస్‌తో ఆశీర్వాదం పొందడం సర్వశక్తిమంతుడయిన భగవంతుడి ఆశీర్వాదం అని ఆమె అన్నారు. ఇక ప్రియమైన రామ్ చరణ్, నేను చిన్నప్పుడు నిన్ను నా చేతులలో కౌగిలించుకున్న ఆ చిరస్మరణీయమైన రోజులను నాకు ఇంకా గుర్తు ఉన్నాయి ఇప్పుడు మీకు కుమార్తె ఉంది అనే సంతోషకరమైన వార్త వినడం మరింత సంతోషంగా ఉంది. చిరంజీవి సార్, మీరు తాత అనే ప్రతిష్టాత్మక బిరుదుతో కూడా ఎవర్ గ్రీన్ హీరో అని పించుకుంటారు అని ఆమె అన్నారు. ఉపాసన కొణిదెల & మీ ఇంటి చిన్న మహాలక్ష్మికి నా ఆశీస్సులు ఆమె క్షేమం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తా అంటూ ఆమె రాసుకొచ్చారు.
My heartiest congratulations to @KChiruTweets garu on becoming a grandfather. It is a blessing by Almighty to this ever young at heart and always blooming with an energy personality to be blessed with a lovely #MegaPrincess in the family. Dear @AlwaysRamCharan I recollect those…
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 21, 2023
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!