RC16 : మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ 16’ టైటిల్ ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో మెగాభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో ఆర్సీ 16 కథా నేపథ్యం కుస్తీ బ్యాక్ డ్రాప్ అని ఊహిస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : NANI : నాని సాలిడ్ లైనప్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
కానీ రీసెంట్‌గా ఈ సినిమా క్రికెట్ ఆటను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని కెమెరామెన్ రత్నవేలు స్వయంగా రివీల్ చేసాడు. అయితే కథ రీత్యా ఇందులో రెండు క్రీడలు కీలకంగా ఉంటాయట. ప్రధమార్ధం అంతా క్రికెట్ నేపథ్యంలో కథ సాగుతుందట. ద్వితీయార్ధంలో కుస్తీ కీలకంగా ఉంటుందట. అందుకే అటు కుస్తి ఇటు క్రికెట్ కలిసొచ్చేలా ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. అసలు క్రికెట్, కుస్తీని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది పక్కన పెడితే ఒకే సినిమాలో రెండు ఆటలు అనేకాన్సెప్ట్ తో ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగాయి. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ కొట్టే సిక్సులకు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవనుంది. చరణ్ పట్టే కుస్తీ పట్టుకి లెక్కలు మారతాయి అని అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఆర్సీ 16 ఫస్ట్ లుక్‌తో పాటు ‘పవర్ క్రికెట్’ టైటిల్ గ్లింప్స్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న ఎనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!