Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mega Heroes Ram Charan Varun Tej And Sai Dharam Tej In One Frame Viral Gym Pic

Mega Heros : ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో..!

Published Date :August 10, 2025 , 3:19 pm
By Nagam Mallesh
  • అక్కడ మెరిసిన హీరోలు
  • షూటింగుల్ ఫుల్ బిజీ
  • సడెన్ గా ఫొటో రిలీజ్
Mega Heros : ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mega Heros : మెగా హీరోలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఎవరికి వారే సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. వీరిలో ఎవరు కనిపించినా సోషల్ మీడియాలో వారి ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అయిపోతుంటాయి. అలాంటిది ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఆ జోష్ మామూలుగా ఉండదు కదా. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, వరుణ్‌ తేజ్, సాయిధరమ్ తేజ్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్ లో ఎక్సర్ సైజ్ అయిపోయిన తర్వాత వీరు ముగ్గురూ ఇలా ఫొటో దిగారు. ఇందులో ముగ్గురి లుక్ రఫ్ గానే కనిపిస్తోంది.

Read Also : WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్

రామ్ చరణ్‌ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఓ సినిమాను లైన్ లో పెట్టాడు. ఇలా ముగ్గురు సినిమాల షూటింగులో బిజీగా ఉంటూనే వీలు కుదిరినప్పుడల్లా ఇలా జిమ్ లో కలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ ఒకే జిమ్ ట్రైనర్ దగ్గర ఫిట్ నెస్ కోర్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పెద్ది మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దానిపై ఇంకా ప్రకటన రాలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

Read Also : Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mega Heroes
  • Ram Charan
  • Ram Charan Peddhi Movie
  • Sai Dharam Tej
  • Sai Dharam Tej Sambaram

తాజావార్తలు

  • KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..

  • 2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు

  • Justice Swarana Kanta Sharma: మాజీ సీఎంకు హైకోర్టు గట్టి షాక్.. ‘కేజ్రీవాల్ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’

  • KCR: బీఆర్‌ఎస్ జనరల్‌ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్‌

  • KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions