Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ అవార్డు గ్రహీత, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన మీరా జాస్మిన్ త్వరలో రీఎంట్రీకి సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ సన్నగా మల్లె తీగలా మారిన ఫోటోలు, ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత రీఎంట్రికి సిద్ధమైన ఈ హీరోయిన్ ఇప్పుడు తన వైల్డ్ సైడ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. తన కెరీర్ మొత్తంలో తాను క్లిక్ చేసిన కొన్ని హాటెస్ట్, గ్లామరస్ చిత్రాలను షేర్ చేస్తూ, గొప్ప సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఈ బ్యూటీ గ్లామ్ డాల్‌గా మెరుస్తోంది. అయితే ఆమె అందానికి ఫిదా అయిన ఓ మాస్ డైరెక్టర్ ఆమె అందానికి ఫిదా అయ్యి, మంచి అవకాశం ఇచ్చినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Aadavallu Meeku Johaarlu : సెల్ఫీతో అప్డేట్ ఇచ్చిన శర్వా, రష్మిక
Also Read
- Dhanush : ధనుష్ 'DxV' క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?
- Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. 'మైసా' నుంచి క్రేజీ అప్డేట్
- The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్‌గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
- Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ' రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రారంభించాలని ఎదురు చూస్తున్నాడు. యంగ్ హీరో రామ్ పోతినేనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దర్శకుడు బోయపాటి ఆమె స్పైసీ లుక్స్‌కి ఆకర్షితుడయ్యాడని, తన తదుపరి చిత్రంలో ఆమెను నటింపజేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇకబ్ బోయపాటి మొదటి చిత్రం “భద్ర”లో హీరోయిన్ మీరా జాస్మిన్ అన్న విషయం తెలిసిందే. మరి ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Dhanush : ధనుష్ ‘DxV’ క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!