Manchu Lakshmi : ట్రెడిషనల్ డ్రెస్సులో పరవాల విందు చేస్తున్న మంచు లక్ష్మి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటుడు కలెక్షన కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే నటిగా మంచు గుర్తింపు తెచ్చుకుంది..నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణించి ఆకట్టుకుంది. నటిగా, యాంకర్‌గా తనలోని విలక్షణతని చాటుకుంది. అనేక షోస్ చేసింది. అలాగే డిఫరెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు అన్నింటికి దూరమైంది. సోషల్ మీడియాలో బిజీగా ఉంది. సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ వేర్ లో యమ ఘాటుగా పోజులుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది..
అటు తన సొంత వ్యాపారాలకు వాడుకుంటోంది మంచు లక్ష్మి. అదే సమయంలో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. డిజైనింగ్ వేర్లో అదరగొడుతుంది. అంతేకాదు ట్రెండీ వేర్‌లోనూ కట్టిపడేస్తుందీ మంచు భామ..లేట్ వయసులో ఘాటు అందాలతో రచ్చ చేస్తుంది. తాజాగా భారీ డిజైనర్ వేర్‌లో మెరిసింది. అందాల రాజహంసలాగా, రాజకుమారిలా మెరిసిపోతుంది. అయితే ఇందులో పరువాల జోరు చూపిస్తూ కిర్రాక్ పోజులిచ్చింది.. ఆ ఫోటోలలో మంచు వారమ్మాయి చాలా అందంగా, క్యూట్ గా ఉండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
లచ్చక్కి కిల్లర్ పోజులు అని, సూపర్ హాట్‌గా ఉందని, వామ్మో రాజకుమారిలా వెలిగిపోతుందని కామెంట్ చేస్తున్నారు..ఇటీవల తాను హాలీవుడ్‌లో ఉండాల్సిన నటిని అని, టాలీవుడ్‌లోకి వచ్చి తప్పుచేసినట్టు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా రియాక్ట్ అవుతూ హాలీవుడ్ యాక్టర్ అంటూ జాగ్రత్త అని అంటున్నారు. తెలుగు అమ్మాయిలను ఇక్కడ ఎంకరేజ్ చేయరని, ఇతర భాషల్లో స్టార్ లుగా వెలిగిపోవచ్చు అని అంటున్నారు.. ప్రస్తుతం మంచు లక్ష్మీ ఒక్క సినిమాకు కూడా సైన్ చేసినట్లు ఎటువంటి వార్తలు వినిపించలేదు..
తాజావార్తలు
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!

