KOK Trailer: ట్రైలర్ తోనే ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా చూపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేసి మార్కెట్ పెంచుకుంటూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో కేరళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం పాన్ ఇండియా లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. సీతా రామం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వెంకీ అట్లూరితో మరో తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ కన్నా ముందు మరో సినిమాతో దుల్కర్ తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు దుల్కర్ సల్మాన్. ‘కింగ్ ఆఫ్ కోటా’ అనే సినిమాని దుల్కర్ సల్మాన్ చాలా స్పెషల్ గా చేస్తున్నాడు. అభిలాష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కేరళ ఫిలిం సర్క్యూట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
ఇందులో దుల్కర్ సల్మాన్ హెయిర్ పెంచి, రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్ KOK సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ని దుల్కర్ చాలా మాస్ గా కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే గ్యాంగ్ స్టర్ గా మారిన ఒక ఫుట్ బాల్ ప్లేయర్ కథగా KOK కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా మిక్స్ అయినట్లు ఉంది. జేక్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ KOK ట్రైలర్ స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ఫ్రేమ్ టు ఫ్రేమ్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ కనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా బిజినెస్ ని ఒక ప్లేట్ ఫార్మ్ రెడీ చేసి పెట్టింది. మరి ఆగస్టు 24న ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా KOK సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
Also Read
- Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
- Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. 'బిల్లా రంగ బాషా' నుంచి బిగ్ అప్డేట్!
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
Waited long enough to show you all this film and now it's almost time. See you all in cinemas this Onam 2023 but before that..
Here is the #KOKTrailer – https://t.co/PEvJDs4Cqu#KingOfKotha @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe @shaanrahman… pic.twitter.com/6RAe0ipgm4
— Dulquer Salmaan (@dulQuer) August 10, 2023
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!