KG George: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KG George: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. 1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కేజీ జార్జ్. ఇక మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక 2015లో మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ఆ తరువాత ఆయన ఒక ఫిలిం స్కూల్ ను కూడా స్థాపించారు. అందులో నుంచి బయటకు వచ్చిన చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప నటులు అయ్యారు కూడా.
ఇక కేజీ జార్జ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆయన ఓల్డేజ్ హోమ్ లో ఉండడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక ఆయన మరణవార్త విన్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తరలిస్తున్నారా.. ? లేక ఓల్డేజ్ హోమ్ లోనే ఉంచుతారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!