NTV Telugu Site icon

SSMB28 : దసరా తర్వాత మహేశ్ రెండో షెడ్యూల్

Ssmb

Ssmb

మహేశ్, త్రివిక్రమ్ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ లో కొన్ని హై యాక్షన్ ఎపిపోడ్స్ ను అన్బు అరివు స్టంట్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను దసరా తర్వాత మొదలు పెడతామని నిర్మాత సూర్యదేవర నాగవంవీ తెలియచేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియ చేస్తూ రెండో షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజహేగ్డే పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని తెలిపారు.