Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లిలో జరుగుతోంది. శంకర్ పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ షూటింగ్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యారు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చే కీలక సన్నివేశాలను రాజమౌళి అత్యంత జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు. సినిమా కథలో ఈ ఎపిసోడ్ చాలా కీలకం కానుందని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. శంకర్ పల్లి షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ ఒక చిన్న విరామం తీసుకోనుంది. మహేష్ బాబు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. రాజమౌళి జక్కన్న కూడా తన కుటుంబంతో కలిసి ఒక రిఫ్రెషింగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ చిన్న విరామం తర్వాత చిత్ర బృందం తిరిగి వచ్చి మిగిలిన 20 శాతం షూటింగ్‌ను పూర్తి చేయనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో అటు మహేష్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు