Mahesh Babu: యానిమల్ ట్రైలర్ చూసి మెంటల్ ఎక్కిపోయింది.. అందుకే ఈవెంట్ కు వచ్చా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu:అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో హైప్ తెచ్చిన మేకర్స్ .. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మహేష్ బాబును పిలిచి మరింత హైప్ ఇచ్చారు. చాలా రేర్ గా మహేష్.. వేరే హీరోల ఫంక్షన్స్ కు వెళ్తూ ఉంటాడు. అందుకే మహేష్ ను చూడడానికి అభిమానులు మల్లారెడ్డి యూనివర్సటీ గ్రౌండ్స్ కు క్యూ కట్టారు. ఇక ఈ ఈవెంట్ లో మహేష్ సందడి అంతాఇంతా కాదు.
MallaReddy: మహేష్ బాబు బిజినెస్ మేన్ చూసి.. రాజకీయాల్లోకి వచ్చా..
Also Read
- Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
- Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
ఇక ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ.. ” సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. సందీప్.. ట్రైలర్ చూసాను.. మెంటల్ ఎక్కిపోయింది. సాధరణంగా ఈ మాట నేను చెప్పను. కానీ, ట్రైలర్ చూసాక చెప్పాలనిపించింది. సందీప్ .. నైట్ ఫోన్ చేసి ప్రీ రీలిజ్ ఈవెంట్ కు రావాలని చెప్పాడు. నేను నాప్రీ రిలీజ్ ఈవెంట్స్ కే వెళ్ళను. కానీ, ఈ ఈవెంట్ కు రావాలనిపించింది. మొదటి నుంచి కూడా సందీప్ మేకింగ్ నాకు చాలా ఇష్టం. ఎంతో యూనిక్ గా ఉంటుంది. దేశంలోనే ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ ..నువ్వు ఎప్పుడు ఇలానే మనసుకు నచ్చిన సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సందీప్. ఉదయమే ఎవరో చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్ లో యానిమల్ సెన్సేషన్ అని.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అనిపించడం లేదు.. ఈ సినిమా వందరోజుల ఫంక్షన్ లా అనిపిస్తుంది. అనిల్ కపూర్ సర్ .. మీ బాడీ వర్క్ కానీ, మీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ అస్సలు మ్యాచ్ చేయలేనివి. ట్రైలర్ లో కొన్ని సీన్స్ లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రణబీర్.. నాకు నచ్చిన నటుడు. నేను చాలాసార్లు చెప్పాను. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ రణబీర్. యానిమల్ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో పనిచేసినవారందరికీ కంగ్రాట్స్. రష్మిక.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో నటించావు. నీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ” అంటూ ముగించాడు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!