Madhu Bala: ఆ హీరోకు తల్లిగా చేయమన్నారు.. సినిమాలే మానేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhu Bala: మధుబాల.. ఇప్పటితరానికి ఆమె అందం గురించి తెలియదు. కానీ, 90s కిడ్స్ ను అడిగితే ఆమెను ఎంతగా ఆరాదించేవారో చెప్పుకొస్తారు. రోజా చిత్రంలో పరువం వానగా అంటూ ఆమె ఆ వానలో తడుస్తుంటే అభిమానుల గుండెలు జారిపోయేవి. అల్లరి ప్రియుడు చిత్రంలో చెప్పకనే నేను చెప్తున్నా ఇదే ఇదే ప్రేమ అని ప్రేమలేఖ రాస్తే.. మాకోసమే అని మురిసిపోయిన కుర్రకారు ఎంతోమంది.. అలాంటి మధుబాల సడెన్ గా ప్రేక్షకులకు షాక్ ఇస్తూ పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు 15 ఏళ్ల వరకు ఆమె తెరపై కనిపించిందే లేదు. ఇక ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే అప్పటి లుక్.. ఇప్పుడు లేదు ఆమెలో. బక్కచిక్కిపోయి, ముఖంలో కళతప్పింది. అయినా రెట్టించిన ఉత్సహంతో ఆమె హీరోలకు తల్లిగానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లు చేస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మధుబాల ఆమె ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణం ఏంటో చెప్పి షాక్ ఇచ్చింది.
Urvashi Rautela: పుష్ప 2 లో ఐటెం సాంగ్.. మూడు నిమిషాల కోసం అన్ని కోట్లా.. ?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
” దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన. బాలీవుడ్ లో 90 వ దశకంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. హీరోలు యాక్షన్ కోసమే అని చెప్పేవారు. హీరోయిన్లకు డ్యాన్స్, రొమాన్స్,డైలాగ్స్ ఇవేమి ఉండేవి కాదు. రోజా సినిమా తరువాత అలాంటి పాత్రలు రాలేదు. అలా ఉన్న సమయంలో బాలీవుడ్ నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు అమ్మగా చేయాలనీ.. నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఎందుకంటే.. మా ఇద్దరిది ఇంచుమించు ఒకటే వయస్సు. ఆయనతో కలిసి హీరోయిన్ గా ఒక సినిమా కూడా చేశాను. అలాంటింది అతని కి అమ్మగా చేయడం ఏంటి అని అనిపించింది. ఇక నాకు 9-10 ఏళ్లకే ఇండస్ట్రీ వదిలేయాలనిపించింది. అది దేనివలన అవుతుంది అంటే పెళ్లి. వెంటనే ఇండస్ట్రీలోని పెద్దలకు లేఖ రాసి.. ఇక నుంచి సినిమాలు చేయను అని చెప్పేశా. ఇప్పుడు ఆలోచిస్తే అదంతా పిల్లతనం అనిపిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ మారింది. సీనియర్స్ కూడా హీరోయిన్స్ గా చేస్తున్నారు. అది ఆనందం” అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు